మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని నాగ్డాన్లో జైలు గార్డుల నిర్లక్ష్యంతో ఓ నిందితుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన గార్డులు జైలు చికిత్స తర్వాత తరలించడకుండా…తరలించడకుండా మసాజ్ సెంటర్కు తీసుకెళ్లారు. గార్డులు మసాజ్ చేసుకుంటున్న క్రమంలో పక్కనే ఉన్న డోర్ నుంచి నిందితుడు పారిపోయాడు. ఇది అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కాగా నిందితుడు రోహిత్ శర్మ డిసెంబర్ 25న లిక్కర్ కంపెనీ ఉద్యోగులను బెదిరించి రూ. 18 లక్షలు దోచుకున్నాడు.