లిక్కర్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై ఏపీ మాజీ CM జగన్ స్పంచించారు. మద్యం రేట్లు వైసీపీ ప్రభుత్వం పెంచలేదని అన్నారు. మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన తనకు లంచాలు ఇచ్చారని ఆరోపించడం సమంజసం కాదన్నారు.
ప్రస్తుతం రేట్లు పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకు మామూళ్లు ఇస్తారా? అని జగన్ ప్రశ్నిచారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని.. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్లు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు.
![]() |
![]() |