ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ఫలితాల వేళ ‘ఆప్’ ట్వీట్ వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 01:53 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం ఎక్స్‌లో కీలక ట్వీట్ చేసింది. ఫలితాలకు ముందే సంతాపం తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు ఆప్ పేర్కొంది.
ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. పార్టీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com