చౌడేపల్లి మండలం పెద్ద బూరగపల్లికి చెందిన బాల సుబ్రహ్మణ్యం (45) మంగళవారం రాత్రి వ్యవసాయ బోరు బావి వద్ద నుండి నడిచి ఇంటికి వస్తుండగా ఊరుకు సమీపంలో గుర్తుతెలియని మోటార్ బైకు ఢీకొనింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని 108 సాయంతో కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |