ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచులో ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేశాడు. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్ కాగా కోహ్లీ, గిల్ టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో ఇండియా 17 ఓవర్లకు 105/1 స్కోరు చేసింది. మరో వైపు కోహ్లీ (42*) హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
![]() |
![]() |