బంటుమిల్లి గ్రామంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టూడెంట్ లీడర్ గా కష్టపడి చదివిపైకి వచ్చిన ఉమ్మడి కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఓటర్లు గెలిపించాలన్నారు. గ్రాడ్యుయేట్ల సమస్యలు ఆయనకు తెలుసునన్నారు.
![]() |
![]() |