జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ విజయనగరం కన్వీనర్ గ్రంథి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ.
చిత్రపటానికి నివాళులర్పించి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఆచంటి గార్డెన్స్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమం, నెల్లిమర్లలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa