శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ ఆధ్వర్యంలో బుధవారం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న క్లబ్ నడక మైదానంలో పలువురు బధిరులకు చెవి వినికిడి పరికరాలను, ఎడిషనల్ డైరెక్టర్, దివ్యాంగుల శాఖ విజయనగరం వారి సహకారంతో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఎలక్ట్ గవర్నర్ ఎ. తిరుపతి రావు మాట్లాడుతూ జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైన భాగం చెవులని, వినికిడి శక్తి కోల్పోతే, కళ్ళు కనిపించినా జీవితం సూన్యమని అన్నారు.
![]() |
![]() |