సరుబుజ్జిలి మండలం పరిధిలో కాగితాపల్లి హైస్కూల్లో బుధవారం పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను ఎంఈఓ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రీ ఫైనల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని.
ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులు తవిటి నాయుడుకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, నారాయణరావు, రాజారావు పాల్గొన్నారు.
![]() |
![]() |