మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం నిర్వహిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశానికి పార్టీ ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంపై బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోనాపై పిట్టలవాని పాలెం మండలం జడ్పీటీసీ సభ్యురాలు గోవతోటి సురేఖ మండిపడ్డారు.
బుధవారం ఆమె స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ వర్గ పోరాటాన్ని చూస్తూ తక్కువ కులస్తులు అంటూ కనీసం పార్టీ కార్యక్రమాలకి సమాచారం ఇవ్వని దుస్థితి బాపట్లలో నెలకొందని ఆరోపించారు.
![]() |
![]() |