రేపల్లె డివిజనల్ పంచాయతీ అధికారిగా కేజీఎస్ శ్రీనివాసన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాసన్ ప్రస్తుతం చెరుకుపల్లి మండలం ఈఓపిఆర్డిగా పనిచేస్తున్నారు. గతంలో డిఎల్పిఓగా పనిచేసిన.
నరసింహారావు గత నెలలో మృతి చెందగా ఆయన స్థానంలో శ్రీనివాసన్ బాధ్యతలు చేపట్టారు. డిఎల్పిఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసన్ ను ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అభినందించారు.
![]() |
![]() |