రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ దుగ్గిరాల బాలరామమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ అమ్మవారి ఉత్సవాలు కొద్దిరోజులుగా ఘనంగా జరుగుతున్నాయి.
చివరి రోజున అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తల్లికి పట్టు వస్త్రాలు మంత్రి చేతుల మీదగా ఎండోమెంట్ శాఖ అధికారులు సమర్పించారు. మంత్రికి ఘన స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa