ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ITBPలో కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్

Education |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 01:39 PM

ITBPలో 133 కానిస్టేబుల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పదో తరగతి పాసై జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్ అభ్యర్థులు రూ.100 ఎస్సీ/ఎస్టీ/ మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 2 లాస్ట్ డేట్. మరిన్ని వివరాలకు https://recruitment.itbpolice.nic.in వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com