తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 24 గంటల గడువు ముగిసిందని, పాకిస్తాన్ ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్లో బందీలుగా పట్టుకున్న 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాక్ సైన్యం ఆపరేషన్ ముగిసిందన్న ప్రకటనను ఖండించిన తిరుగుబాటుదారులు, ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా ఈ చర్యకు పాల్పడ్డామని తెలిపారు.
![]() |
![]() |