కివీ పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ తక్కువ. కివీ పండు తిన్నాక కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కివీలో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.
కివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మీడియం-సైజ్ కివిలో దాదాపు 50 కేలరీలు ఉంటాయి. కివీలోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యస్థకు మేలు చేస్తుంది. ఇది, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో, మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉంటారు. తద్వారా, బరువు కంట్రోల్‌లో ఉంటుంది. కివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మీడియం-సైజ్ కివిలో దాదాపు 50 కేలరీలు ఉంటాయి. కివీలోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యస్థకు మేలు చేస్తుంది. ఇది, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో, మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉంటారు. తద్వారా, బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
![]() |
![]() |