ఒంటిమిట్టలో శ్రీకోదండ రాముని బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వామివారి కల్యాణ వేడుక వద్ద టీటీడీ అధికారులు శుక్రవారం ముమ్మరంగా ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రాంగణం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పండు వెన్నెల లాంటి వెలుతురు కోసం ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉండడం కోసం చెత్త లేకుండా తరలించారు.
![]() |
![]() |