మనం ఉదయాన్నే కొన్ని పనులు చేస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేవగానే 2 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. రోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇంకా కార్డియో, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల కిడ్నీ, లివర్ ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.
![]() |
![]() |