హిందూపురం పరిధిలోని సద్గురు శ్రీ యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం హిందూపురం టీటీడీ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిభిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమం బెంగళూరుకు చెందిన ఎమ్మెస్ రామయ్య మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించగా, 35 మంది డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఇ రమేష్, నందమూరి బాలకృష్ణ కార్యదర్శి బాలాజీ పాల్గొన్నారు.
![]() |
![]() |