వివో భారత్‌లో Vivo Y19e పేరిటా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. చౌక ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో Unisoc T7225 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అమర్చారు. అలాగే 5500mAh బ్యాటరీ, 6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 4GB/64GB వస్తున్న ఈ ఫోన్ ధర రూ.7,999గా ఉంది.
![]() |
![]() |