సమ్మర్‌లో దాహం నుంచి ఉపశమనం కోసం చెరుకు రసం విపరీతంగా తాగుతూ ఉంటారు. ఇందులో విటమిన్లు A, B, Cతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ లాంటి ఖనిజాలు ఉండటం వల్ల హెల్త్‌కి మంచిది కదా అని రోజూ తాగేవారు ఉంటారు. కానీ 200ml చెరుకు రసంలో దాదాపు 100 గ్రాముల షుగర్ ఉంటుంది. చెరుకులో ఉండే పోలికోసనాల్ అనే కెమికల్ వల్ల తలనొప్పి, ఊబకాయం, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి.
![]() |
![]() |