ప్రతి నెల మహిళలు నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే వీటిని దూరం చేయడానికి ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తే కొంత ఉపశమనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వాటిలో ముఖ్యంగా రోజ్ షర్బత్ లేక రోజ్ టీని తరచుగా తాగడం మంచిది. అలాగే బరువు కూడా తగ్గుతారట. ముఖ్యంగా వేసవికాలంలో రోజ్ షర్బత్ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుందట. అదేవిధంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి.
![]() |
![]() |