చెరుకు రసంతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసంలో విటమిన్లు A, B, C వంటి పోషకాలతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. రక్తంలో చక్కర శాతం తగ్గి కళ్ళు తిరిగినప్పుడు చెరుకు రసం తాగితే ఉపశమనం కలుగుతుంది. పచ్చకామెర్ల వ్యాధిగ్రస్తులు రసం తాగితే ఎంతో మేలు కామెర్లను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది.
![]() |
![]() |