గుంటూరు మిర్చి యార్డు కు గురువారం సుమారు 1, 06, 000 బస్తాలు చేరుకున్నాయి. మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 341, నంబర్ 5 రకాలు రూ. 9 వేలు-రూ. 13వేలు, బులెట్ రూ. 9-11, 500, కర్నూల్ డిడి రకాలు రూ. 8వేలు-11, 500 వరకు ధర ఉంది. 355 బాడిగ రూ. 8వేలు-11 వేలు, సిజెంటా బాడిగ 5. 8-11, 500, 2043 రకాలు రూ. 9వేలు-12వేలు, తేజా రకాలు 5. 8-12, 500, 334, 10 రూ. 7వేలు-12వేల వరకు ధరలు ఉన్నాయి.
![]() |
![]() |