పాలు తాగిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ, నారింజ, ద్రాక్ష, అనాస వంటి పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా చిప్స్, ఉప్పుతో కలిపిన గింజలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి పదార్థాలు తీసుకుంటే రక్తపోటుకు దారితీస్తుంది. ముఖ్యంగా మాంసం, చేపలు, ఆకుకూరలు వంటి ఐరన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తిన్న వెంటనే పాలు తాగితే రక్తహీనత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
![]() |
![]() |