ఓ బిడ్డను కనాలనుకున్న 18 ఏళ్ల ఒక అమ్మాయి కలను గూగుల్ సాకారంచేసింది. ఇందుకోసం ఆమె ఉచిత స్పెర్మ్ దాత కోసం గూగుల్ లో వెతికి గర్భవతి అయింది. ప్రస్తుతం ఆమెకు ఇప్పుడు ఇద్దరు కుమార్తెలుకాగా.
ప్రస్తుతం మూడో బిడ్డ కోసం చూస్తోంది. తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడు ‘ఫ్రీ స్పెర్మ్ డోనర్’ ద్వారా గర్భవతి అయినట్లు తెలిపారు. ఆమె మొదటి కుమార్తెకి 5, రెండవ కుమార్తెకు 3ఏళ్లు. కై డీఅనే మరో మహిళను ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం.
![]() |
![]() |