రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌కు రానున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, పుతిన్ తొలిసారిగా భారత్ సందర్శించనున్నారు. గతేడాది ప్రధాని మోదీ మాస్కోలో పుతిన్‌కు ఆహ్వానం పంపారు. అయితే, పర్యటనకు సంబంధించి స్పష్టమైన తేదీ ప్రకటించలేదు. మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు రష్యాను ఎంపిక చేశారు.
![]() |
![]() |