పుట్టపర్తి నియోజకవర్గం, అమడగూరు మండలం చినగానిపల్లి పంచాయతీకి చెందిన 100 కుటుంబాలు గురువారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పుట్టపర్తి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి.
మరియు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |