ఉసిరి తింటే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. అయితే షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవారు, లో బీపీ ఉన్నవారు, జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, డీహైడ్రేషన్ సమస్యలు ఉన్నవారు ఉసిరి అధికంగా తీసుకోవద్దు. అలా చేయడం వల్ల బీపీ, షుగర్ లెవల్స్ మరింత తగ్గడం, మూత్ర విసర్జన అధికంగా జరిగి డీహైడ్రేషన్ బారినపడటం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు అధికమవుతాయి.
![]() |
![]() |