ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవాలి. చాలామంది ఎక్కువసేపు కూర్చుంటారు. దీనివల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అధిక చక్కర వినియోగం కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నిద్రలేమి సమస్యతో శారీరకంగా, మానసికంగా అనేక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ నీళ్లు తాగడం కూడా ప్రమాదమేనట. ఈ అలవాట్లను మానుకుంటే మంచిదని, లేకుంటే తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాలట.
![]() |
![]() |