వ్యాపారిపై స్కూల్ నిర్వాహకురాలు వలపు వల విసిరి రూ.17 లక్షలు కాజేసిన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. వ్యాపారితో ఏర్పడిన పరిచయం కారణంగా సహజీవనం చేసిన మహిళ, విడతల వారీగా డబ్బులు తీసుకుంది.
వ్యాపారి ఆమెను దూరం పెట్టడంతో ఇద్దరు రౌడీ షీటర్లతో బెదిరింపులకు పాల్పడింది. రూ.50లక్షలు ఇస్తేనే ఇద్దరి మధ్య జరిగిన చాట్ డిలీట్ చేస్తానని చెప్పడంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
![]() |
![]() |