ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్నారు. అమరావతి కాన్సెప్ట్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్ర పటానికి చంద్రబాబు రంగులు అద్దారు. " ఇవాళ పెయింటింగ్ వేసేందుకు ప్రయత్నించాను. కళకు ఎంతో ఓపిక కావాలి. వారి ఊహలను ఎంతో అందంగా చిత్రీకరించి జీవం పోసే కళాకారుల పట్ల నాకు అమిత గౌరవం ఉంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.
![]() |
![]() |