ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలను విత్తనం, కాండం పద్దతుల్లో నాటుకోవచ్చు. మీరు సొంతంగా విత్తనం తయారు చేయాలనుకుంటే ముందుగా బాగా పండిన ఫ్యాషన్ ఫ్రూట్‌ను తీసుకోండి. అందులో నుంచి గుజ్జును వేరు చేసి 72 గంటల పాటు బాగా ఎండబెట్టాలి. వాటిని తీసుకెళ్లి చేలో విత్తుకోవచ్చు. కాండం పద్దతిలో నాటుకోవాలంటే 30-40 సె.మీటర్ల పొడవులో మొక్క నుంచి ముక్కలుగా సేకరించాలి. వాటిని ఎర్రమట్టి, ఇసుక, ఎరువు కలిపి పాలిథిన్ సంచుల్లో నాటుకోవాలి.
![]() |
![]() |