వక్ఫ్ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ముస్లింల హక్కులను హరించిందని ఆదోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవిశెట్టి ప్రకాష్ విమర్శించారు. ఈ బిల్లు ముస్లిం సమాజాన్ని చీకటి భవిష్యత్తులోకి నెట్టే విధంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం మైనారిటీల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపించారు. ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
![]() |
![]() |