వక్ఫ్ సవరణ బిల్లుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వక్ఫ్ భూములు కాజేసేందుకే మోదీ ఈ బిల్లు తెచ్చారని విమర్శించారు.
ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మతస్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లుతో మైనార్టీలను అణచివేసే కుట్ర జరుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
![]() |
![]() |