ధర్మవరం బార్ అసోసియేషన్ నూతన కమిటీని సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఎంపిక చేశారు. ధర్మవరం కోర్టులో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం నూతన కమిటీని ఎంపిక చేశారు.
బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి న్యాయవాదులు డీఎల్ఎన్ మూర్తి, కెసి చంద్రమౌళిలు పోటీపడ్డారు. సీనియర్ న్యాయవాదులు వారిద్దరి మధ్య ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో మూర్తి 5ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
![]() |
![]() |