ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు గడించిన యక్కల ఆంజనేయులు(89) అనారోగ్య కారణాలతో గురువారం ఉదయం మృతి చెందారు. మండల కేంద్రం మార్టూరులో గత 40 సంవత్సరాలుగా సుందరం.
టుబాకో కంపెనీలో క్యాషియర్ గా పనిచేసిన ఆంజనేయులు అనంతరం మార్టూరు మెయిన్ సెంటర్లో కుమారుడు సత్య కుమార్ సహకారంతో ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తూ వ్యాపారవేత్తగా పేరు గడించారు. మృతుడి కోరిక మేరకు ఆయన నేత్రాలను శంకర్ నేత్రాలయానికి దానం చేశారు.
![]() |
![]() |