ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో గురువారం నాటుసార తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సమీపంలో నాటు సార స్థావరాన్ని గుర్తించి.
బెల్లం ఊట ను గుర్తించి ధ్వంసం చేశారు. నవోదయ 2. O కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాటు సారా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఎక్సైజ్ సీఐ జయరావు ప్రజలకు తెలిపారు.
![]() |
![]() |