విశాఖలో వివాదాస్పదంగా మారిన రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనానికి ప్రభుత్వం రంగం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో సురేశ్ ప్రొడక్షన్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు.
కాగా, మధురవాడలో 34.44 ఎకరాలను స్టూడియో, చిత్ర నిర్మాణ అవసరాల కోసం సురేశ్ ప్రొడక్షన్స్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆ భూముల్లో రియల్ ఏస్టేట్ వ్యాపారం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది.
![]() |
![]() |