ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య ఖర్చులు కోసం సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 03:02 PM

పెనుకొండ పట్టణంలోని మంత్రిక్యాంప్ కార్యాలయంలో సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన రాజు నాయక్ కి అత్యవసర వైద్య ఖర్చులు నిమిత్తం రూ 5 లక్షల చెక్కును మంత్రి సవిత శనివారం అందజేశారు.
ఈ సందర్బంగా రాజు నాయక్ కుటుంబ సభ్యులకు మంత్రి చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండలం టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com