నేటి రాజకీయాల్లో బాబు జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడని జగ్జీవన్ రామ్ లేని లోటు భారత రాజకీయాల్లో కొట్టొచ్చినట్టు కనపడుతోందని మడకశిర.
వైకాపా ఇన్‌ఛార్జ్ ఈర లక్కప్ప అన్నారు. శనివారం మడకశిర పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైకాపా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
![]() |
![]() |