కనిగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ పై ఉపాధ్యాయురాలు, రిసోర్స్ పర్సన్ కవిత బాలికలకు అవగాహన కల్పించారు.
కాలిగ్రఫీ ద్వారా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ సులభంగా నేర్చుకోవచ్చని బాలికలకు ఆమె సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ పై శిక్షణ ఇస్తున్నామన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్ఓ హసీనా బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![]() |
![]() |