రాజంపేట పట్టణంబోయపాలెంకు చెందిన ప్రముఖ చిత్రకారుడు నాయిని గిరిధర్ చిత్రలేఖన రంగంలో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఛైర్మన్ తేజస్విని ఆధ్వర్యంలో శుక్రవారం.
విజయవాడలో నిర్వహించిన హస్తకళా చిత్రలేఖన ప్రదర్శనలో సుమారు 500 మంది కళాకారులు పాల్గొనగా వారిలో నాయిని గిరిధర్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతులు మీదుగా ఘన సత్కారం పొంది ప్రశంసా పత్రం అందుకున్నారు.
![]() |
![]() |