మందస మండలం హరిపురం పెద్దవీధి విష్ణు మందిరం వద్ద శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
మూడు రోజులు జరుగునున్న ఈ వేడుకల్లో మొదటి రోజైన శనివారం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ దేవతామూర్తులను కళ్యాణ వేదిక వద్దకు వైభవంగా ఆహ్వానం పలికారు. రెండవ రోజైన ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. సోమవారం పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు.
![]() |
![]() |