రేగిడి ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో శనివారం వార్షిక రుణం, జీవనోపాధి ప్రణాళిక తయారీపై జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఏ.చిరంజీవి ఆధ్వర్యంలో వివోఏ, ఎన్యూమరేటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక సంవత్సరానికి సంఘా సభ్యులకు అవసరమైన సమయంలో వారి జీవనోపాధి ఏర్పాటుకు, కుటుంబ ఆవసరాలకు కావలసిన వార్షిక రుణం, జీవనోపాధి ప్రణాళికలు ఎన్యూమరేటర్ల ద్వారా తయారు చేయాలని సూచించారు.
![]() |
![]() |