ఎచ్చెర్ల మండలం కొయ్యాం జూనియర్ కళాశాలలో గత కొంతకాలంగా రెగ్యులర్ స్టాఫ్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్నికొయ్యాం బీజేపీ సీనియర్ నాయకుడు రామారావు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావుని కలిసి సమస్యను శనివారం వివరించారు. ఎమ్మెల్యే స్పందించి కళాశాలకు మొత్తం 9 మంది రెగ్యులర్ స్టాఫ్ ను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యేని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
![]() |
![]() |