చేపలను తిన్న తర్వాత పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేపలను తిన్న తర్వాత పాలు తాగడం వల్ల గ్యాస్, డయేరియా తదితర సమస్యలు తలెత్తుతాయి. ఇంకా చేపలు, పాలు.. రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. పొత్తికడుపు నొప్పి, వికారం, ఉబ్బరం, అల్సర్లు, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
![]() |
![]() |