సీఎం నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని ఎస్ వి. కే. పి కళాశాలలో వద్ద కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి.
చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉందని, ఆయన వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.
![]() |
![]() |