ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. చెన్నై ఇచ్చిన 155 పరుగుల లక్ష్యాన్ని SRH 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. SRH బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 44, మెండిస్* 32 పరుగులు చేశారు. CSK బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. ఐపీఎల్ చరిత్రలోనే చెపాక్‌లో SRH తొలిసారి చెన్నైపై గెలిచింది.
![]() |
![]() |