కొత్తపేట మండలం వానపల్లిలో వేంచేసి ఉన్న పళ్లాలమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకాంక్షించారు. సోమవారం పళ్లాలమ్మ అమ్మవారి జాతర తీర్థ మహోత్సవ ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో ఘనంగా జరిగే అమ్మవారి జాతరకు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
![]() |
![]() |