ఆపరేషన్ సిందూర్ ద్వారా విజయం సాధించిన సైనికులకు, దేశ నాయకత్వానికి దైవ బలం ఉండాలని కోరుతూ రెండో రోజు మంగళవారం కర్ణాటకలోని ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు అర్చన, అభిషేకాలు, కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపును అనుసరించి ఈ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
![]() |
![]() |